ప్రాంతీయం

ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

37 Views

ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఖమ్మం స్మారట్ నగరలోనీ మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ 

స్థాపితం, 27-11-2025

రిజిస్ట్రేషన్ నంబర్. ఏ/319/ డివైసిఎల్/ఖమ్మం-2025

ఖమ్మం, జనవరి 26,తెలుగు న్యూస్ 24/7

ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. యూనియన్ అధ్యక్షులు గుంజూలూరి వెంకటేశ్వర్లు, జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీనివాస పెయింట్ షాప్ ప్రొప్రైటర్ మలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మాచర్ల తిరుమలరావు, ప్రధాన కార్యదర్శి మాలోత్ సురేష్ (నేపాల్ )సహాయ కార్యదర్శి కత్తుల శ్రీను, ఉపాధ్యక్షులు మేడబోయిన రమేష్, కోశాధికారి వరగాని రమేష్ ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపకులు కుక్కల రాము( జోసఫ్ ), కోటపర్తి మాధవరావు, పంజా లక్ష్మయ్య, పూరండ్ల యాకయ్య, వంగూరి వెంకటేశ్వర్లు (క్యాంప్),పేరాల రామచంద్రు, షేక్ దస్తగిరి పాషా, కలకోట వెంకటేశ్వర్లు, బొల్లగాని నాగేశ్వరావు, కాలేపోగు వెంకట్రావు యూనియన్ సభ్యులు కుక్కల నాగేశ్వరరావు, అరవి కట్ల రవి, మంద వెంకటేశ్వర్లు, షేక్ మహబూబ్ కలెందర్, కర్రి గురుస్వామి, పాపిట్ల సంజయ్, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, పంజా నాగార్జున్, పెద్దపొంగు వీరబాబు, గుండెపోంగు వెంకటేశ్వర్లు, దేశభత్తిని ఐలోను, ఆరంపుల ఉపేందర్, అందేం రమణ, కటకం పరమేష్, ఎస్.డి బాబా భాయ్, జైన భాయ్, సలీం భాయ్, మధు అన్వర్, చంటి, సలహాదారులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు,ప్రచార కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మానస కాంప్లెక్స్ పెయింటింగ్ యూనియన్ సభ్యులందరికి వాళ్ళ వాళ్ళ ఫోటో, యూనియన్ లోగో తో కూడిన మెమోంటో మాలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా సభ్యులకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి యూనియన్ అధ్యక్షులు మాచర్ల తిరుమలరావు, పేరు పేరున ధన్యవాదములు తెలియజేసారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *