ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో 103వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుని యూనియన్ బ్రాంచ్ సేవలను పలువురు ఖాతాదారులు కొనియాడారు మరిన్ని సేవలు చేయడానికి ప్రతి ఊరిలో ఒకరోజు మీ ఊరికే యూనియన్ బ్యాంక్ పేరుతో ప్రతి ఊరిలో సాయంకాలం క్యాంపులు నిర్వహిస్తామని బ్రాంచ్ మేనేజర్ వలస్ శ్రవణ్ కుమార్ తెలిపారు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు యూనియన్ బ్యాంకు కు సహకరిస్తున్నారని ఇప్పుడు ఉన్న 50 కోట్ల టర్నోవర్ త్వరలో 70 కోట్ల కు మార్చాలని దీనికిగాను యూనియన్ బ్యాంక్ ప్రతి ఖాతాదారుడు సహకరించాలని ప్రజలను కోరారు అనంతరం ఖాతాదారులతో పాటు బ్యాంక్ మేనేజర్ కలిసి కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ శ్రావణ్ అసిస్టెంట్ మేనేజర్ సాయి అనిరుద్ క్యాషియర్ దేవేందర్ నాయక్ అనిల్ కుమార్ గోల్డ్ అప్రైజర్ వంగల నరేందర్ బొప్పాపూర్ ఎం పి టి సి ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి గొల్లపల్లి ఉప సర్పంచ్ పెంజర్ల దేవయ్య డాక్టర్ భాను డాక్టర్ కొండ ఆంజనేయులు బండ సతీష్ మానవ హక్కుల సమన్వయకర్త శ్రీరామోజు దేవరాజ్ హనుమయ్య గారి రామ్ రెడ్డి బ్యాంకు సిబ్బంది యూనియన్ బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు





