అక్టోబర్ 13
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
రేపు ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం వేళలో అద్భుతం వెలువలనుంది.ఆకాశంలో చాలా అరుదుగా
ఏర్పడే “రింగ్ ఆఫ్ ఫైర్”కనువిందు చేయనుంది. యుఎస్,మెక్సికో,దక్షిణ అమెరికాలోనీ కొన్ని
దేశాల్లో మాత్రమే కనబడుతుంది.2012 లో కింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేసింది.రేపు సాయంత్రం 4.30 గ.నీ నాసా ప్రత్యేక ప్రసారం చేస్తారు.మళ్ళీ ఈ దృశ్యం 2046 వరకు కనిపించదని శాస్త్రవేత్తలు తెలిపారు.
