నవంబర్ 13
గజ్వేల్ లో కేసీఆర్ గారు లక్ష మెజార్టీతో గెలుపొందాలని ఈరోజు. ప్రత్యేక పూజలు పాల్గొని ముడుపులు కట్టిన వర్గల్ మండల్ భారతీయ రాష్ట్ర సమితి మండల నాయకులు పార్టీ ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ పార్టీ ప్రధాన కార్యదర్శి పడిగే రాజు మరియు బీసీ సెల్ అధ్యక్షుడు మురళి గౌడ్ , పార్టీ సీనియర్ నాయకుడు అంబర్పేట్ మాజీ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి మరియు అంబర్పేట్ గ్రామ అధ్యక్షుడు కుమార్ పాల్గొన్నారు




