158 Viewsసిద్దిపేట జిల్లా ఏబిజేఎఫ్ అధ్యక్షుడు విజయ్ గణేష్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా సోమవారం రోజున అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఏబిజేఎఫ్ డైరీ & క్యాలెండర్ ఆవిష్కరిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ మనోహర్, ఏబిజేఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు విజయ గణేష్, వైస్ ప్రెసిడెంట్ జనగామ సతీష్, ట్రెజరర్ వేముల కుమార్, పోతురాజు రమేష్, మహేందర్, జీవన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. No Slide Found In Slider. […]
456 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి8, మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ముస్తాబాద్ మండలంలో మహిళలు ప్రపంచ మహిళ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా […]
88 Viewsపోలీసు జీపును ఢీ కొట్టిన లారీ తప్పిన పెను ప్రమాదం, స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్ సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7, డిసెంబర్ 7 హనుమకొండ నుండి హుస్నాబాద్ వస్తున్న లారీ పోలీస్ జీపును ఢీకొన్న ఘటన హుస్నాబాద్ మండలం జిల్లలగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది.ఈ సందర్బంగా వివరాల్లోకి వెళితే హనుమకొండ నుండి హుస్నాబాద్ వైపు వెళ్తున్న చేపల లోడ్ లారీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ వద్ద ఏర్పాటుచేసిన పోలీస్ చెక్ […]