రాజకీయం

మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి ఆహ్వాన పత్రిక అందజేసిన వంగపల్లి అంజయ్య స్వామి

88 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 17)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి సోమవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రమాణ స్వీకారం ఆహ్వాన పత్రిక అందజేసిన రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఈ సందర్భంగా వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కమిటీ ప్రమాన స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని అలాగే సీనియర్ నాయకులు నంగునూరి సత్యనారాయణ,సిద్ది బిక్షపతి, తోట బిక్షపతి,సిద్దిపేట జిల్లా ఐ వి ఎఫ్ అధ్యక్షుడు నేతి శ్రీనివాస్,యువజన అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్,ఐ వి ఎఫ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్,యువజన అధ్యక్షుడు కొమరవెల్లి శ్రవణ్,మరియు ఆర్యవైశ్య నాయకులకు ప్రమాణ స్వీకారం ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది అని ఆర్యవైశ్యులకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అండగా ఉంటుందని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found