ముస్తాబాద్/సిరిసిల్ల/అక్టోబర్ /15 ; మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికల్లో భాగంగా మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కొరకు గట్టుప్పల్ మండల ప్రచారంలో పాల్గొన్నా పవర్ లూం — టెక్స టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
