ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్3 (24/7) యువ ఆత్మీయ సమ్మెలనం విజయవంతం చేద్దాం ఈనెల 6వ తేదీనా ఎల్లారెడ్డిపేటలో నియోజకవర్గంలోని ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, తంగళ్ళపల్లి మండలాలకు నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుంట్ల తారక రామారావు హాజరుకారున్నారు ఈయొక్క యువ సమ్మేళనానికి ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున 2,వేల మందికిపైగా యువకులు తరలివెళ్ళి ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జిల్లా అభివృద్ధి ప్రదాత కేటీఆర్ తెలిపారు అన్నారు. జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల, అగ్రికల్చర్ డిప్లమా కళాశాల, నర్సింగ్ కళాశాల, వైద్య కళాశాల, అగ్రికల్చర్ కళాశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని రకాల చదువులు అందుబాటులోకి తెచ్చినారని, అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ లో శిక్షణ పొందుట, అలాగే గంభీరావుపేట మండలంలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నందుకు వారికి యువత, విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభకు భారీగా వచ్చి కేటీఆర్ యువ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేద్దాం. షోషల్ మీడియా బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందాలని వంగూరి దిలీప్ కోరారు.
