మంచిర్యాల జిల్లా.
బీసీ అలై బలై
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన “బీసీ అలై బలై” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ” సంగెం సూర్యారావు” ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువకప్పి సన్మానించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జి “మహేష్ వర్మ” మరియు జిల్లా నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్ కుమార్, పడాల శివతేజ, సీపతి సాయికుమార్, సోషల్ మీడియా ఇంచార్జి ఎండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.





