Breaking News

సీన్ రిపీట్

103 Views

పుష్ప’ సీన్ రిపీట్

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ‘పుష్ప’ సినిమా సీన్ రిపీట్ అయింది.

సెప్టెంబర్ 20

ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు.*

చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా వెళ్లిపోయింది.

దీంతో పోలీసులు మరో వాహనంలో  వెంబడించారు.

స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా వేసినా పోలీసులు వెనక్కి తగ్గలేదు.

రూ.కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *