నేరాలు

నామాపూర్ లొ ఎస్సీ/ఎస్టీ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులు…

148 Views

ముస్తాబాద్/అక్టోబర్/13; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపుర్ గ్రామంలో ఇటీవల గొడవల కారణంగా చినుకు చినుకు గాలివానగా మారి పోలీస్ స్టేషన్ కేసులదాక వచ్చి చర్చనీయాంశంగా మారి కేసులదాకా వచ్చాయి ఈవిషయానికై ఎస్సీ/ఎస్టీ కేసులో సాక్షులను నామాపుర్ గ్రామంలో సిరిసిల్ల డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎ.విశ్వప్రసాద్… ఎస్ డిపివొ సాక్షులను విచారణ చేపట్టారు అధికారి వెంబడి సిరిసిల్ల రూరల్ సీఐ బి.ఉపేందర్, ముస్తాబాద్ ఎస్సైవెంకటేశ్వర్లు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్