188 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా మంగళవారం రోజు మృతి చెందడానికి కుటుంబ సభ్యులు తెలిపారు.గూడెం గ్రామానికి చెందిన ఇడుగురాళ్ల చందు (36) అనే వ్యక్తి గౌడ కులవృత్తి నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల చెల్లెళ్లకు పెళ్లిళ్లతో సహా నూతిని పెళ్లికి కొంత అప్పుచేసి చేసిన అప్పును ఎలా తీర్చాలో బెంగతో గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా సిద్దిపేట ఆసుపత్రిలో […]
143 Viewsగుంజి రవి, ,కులం వడ్డెర, గ్రామం ద్రోనాదల, మండలం మాటూరి, జిల్లా బాపట్ల, ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్రానికి చెందినవారు అతడు ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబంతో ఉంటున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రోజున మధ్యాహ్నం నుండి అనగా తన భార్య అయిన గుంజి మాణిక్యం @ మాధవి, వయసు 30 సంవత్సరాలు ఉంటుంది, ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదని, […]
318 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామంలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం చింతల్ టానాకు చెందిన రంగు దేవయ్య(50) అనే వ్యక్తి బ్రతుకుతెరువు కోసం కోరుట్ల ప్లేట్లో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గతంలో చేసిన అప్పులు తీవ్రం కావడంతో మద్యానికి బానిస అయ్యాడు. ఇదే క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన దేవయ్య ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య […]