ప్రకటనలు

బెటాలియన్ సర్దాపూర్ నందు బైక్ ర్యాలీ

106 Views

బెటాలియన్ కమాండెంట్ శ్రీ యస్.శ్రీనివాస‌‌‌ రావు ఆదేశాల మేరకు సమాజంలో శాంతి పరిరక్షణకి అసాంఘిక శక్తులతో జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈ రోజు బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ బైక్ ర్యాలీ సర్దాపూర్ నందుగల బెటాలియన్ మెయిన్ గేటు వద్ద నుంచి ప్రారంభమైన జగ్గారావు పల్లె నుండి పెద్దూరు మీదుగా సిరిసిల్ల వరకు కొనసాగింది.”పోలీస్ అమరవీరులకు-జోహార్ జోహార్” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *