ఎల్లారెడ్డిపేట ఎస్.ఐ గా పనిచేసి కామారెడ్డి రూరల్ సిఐ గా పనిచేస్తున్న బాలసాని శ్రీనివాస్ గౌడ్ ను,ఎల్లారెడ్డిపేట ప్రొహిబిషనరీ ఎస్.ఐ గా పనిచేసి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ఎస్.ఐ గా పనిచేస్తున్న అనిల్ ను బొప్పపూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ కలిసి ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపారు
