రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో దుర్గామాత కమిటీకి బిజెపి రాష్ట్ర నాయకుడు శ్రీ లగిశెట్టి శ్రీనివాస్ 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్చార్జి చిగురు వెంకన్న ముదిరాజ్, బీజేవైఎం గ్రామ శాఖ అధ్యక్షుడు తాటి పెళ్లి ప్రణీత్ గారు, మాజీ ఎంపీటీసీ రాజు, సర్దాని సాయి, దుర్గామాత కమిటీ అధ్యక్షుడు అయినేని నారాయణరెడ్డి, లక్కిరెడ్డి అంజిరెడ్డి, సర్దాని నందo, కనిమేని పెంటిరెడ్డి,న్యాలం భవిత్ తదితరులు పాల్గొనడం జరిగింది.




