రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లో ఓ కారు అదుపుతప్పి పంటపొలాలకి పల్టీలు కొట్టి దూసుకెళ్లింది. చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో బుధవారం వేకువజామున కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి పంట పొలాలకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో కారులో ఉపయోగిస్తున్న మహిళలకు తీవ్ర గాయాలయాన్ని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




