121 Views

ముస్తాబాద్ ప్రతినిధి జూలై 7, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని సాయి శ్రీ జూనియర్ కళాశాలలో ఇంప్రూవ్మెంట్ విద్యార్థులు ప్రతిభను చాటిన 470గాను466,465,470 గాను 466 సాధించిన విద్యార్థులు కంచర్ల ఉషశ్రీ ఎన్ హర్షిత కే.ప్రణయనులను అభినందించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ వచ్చిన విద్యార్థులను బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను గౌరవించాలని అన్నారు. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతి, అధ్యాపకులు పూర్ణ చందర్ శేఖర్, శ్రీనివాస్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found