ప్రాంతీయం

లక్షెట్టిపేట్ లో మార్కెట్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

259 Views

అక్టోబర్ 4 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:

లక్షెట్టిపేట పట్టణం లోని మార్కెట్ యార్డ్ లో 60 లక్షల మార్కెట్ యార్డ్ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నదిపెల్లి దివాకర్ రావు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *