ప్రాంతీయం

మంచిర్యాల నూతన డిసిపి గా భాస్కర్

73 Views

*రామగుండం పోలీస్ కమీషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మంచిర్యాల డిసిపీ*

ఈరోజు పోలీస్ కమీషనర్ కార్యాలయం లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజీ) ని మంచిర్యాల డిసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఏ. భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మంచిర్యాల జోన్ అధికారులను సమన్వయ పరుస్తూ ప్రజలతో మంచి సత్ససంబంధలు కలిగి, 24*7 ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలలో మమేకమై ప్రజల మన్నలు పొందేవిధంగా పనిచేయాలని డిసీపీ గారికి సూచించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్