ప్రాంతీయం

పూర్తి చేసిన రామకోటి రామరాజు

62 Views

100కోట్ల రామ నామాలు పూర్తి చేసిన రామకోటి రామరాజు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ జూన్ 24

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నాటి రామదాసుని గుర్తు చేస్తూ నేటి రామదాసు గా కీర్తిస్తూ గత 6సంవత్సరాల క్రితం ఇదే రోజు నమస్తే తెలంగాణ సండే బుక్ లో స్టోరీ వ్రాసారు ఈ స్టోరీ చదివి ఆంద్రప్రదేశ్, తెలంగాణ నలుదిశల నుండి చాలా మంది పోన్ చేసి అద్భుత కార్యక్రమం అని అభినందించారు నమస్తే తెలంగాణ లో వచ్చిన రామకోటి స్టోరీ భద్రాచల దేవస్థానం ఆహ్వానించి ఘనంగా సన్మానించారు ఈ స్టోరీ వ్రాసిన సీనియర్ పాత్రికేయులు కిరణ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలపడం జరిగింది

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్