ప్రాంతీయం

లక్షెట్టిపేట లో ప్రభుత్వ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

66 Views

మంచిర్యాల నియోజకవర్గం..

లక్షెటిపేట్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ స్కూల్ మరియు జూనియర్ కాలేజి మరియు ప్రభుత్వ హాస్పిటల్ భవన పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  వారితో పాటు అడిషనల్ కలెక్టర్ , ఆర్డీవో మరియు సంబంధిత అధికారులు..

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found