విద్య

బడిగంట మోగింది…

121 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అక్టోబర్/10/ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 9.వరకు షెడ్యూల్ ప్రకటించి నేటికీ ముగిసిపోవడంతో సోమవారం నుంచి తిరిగి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కావడం విద్యార్థినీ విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలు యధావిధిగా ప్రారంభమయ్యాయి.

 

 

No Slide Found In Slider.

Poll not found