గజ్వేల్ నియోజకవర్గం లోని బెజగమా గ్రామంలో నాంపల్లి సత్తయ్య గారి పొలoలో జననీ సీడ్స్ వారు ఆధ్వర్యంలో ఆకాష్ బీటీ విత్తనాలు పైన ఆదివారము నాడు రైతు పత్తి క్షేత్ర ప్రదర్శన జరిగినది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా కంపెనీ జోనల్ మేనేజర్ ఎస్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రదర్శన వివిధ గ్రామాల నుంచి రైతులు 250 మంది పైగా పాల్గొని ఈ యొక్క పత్తి పంటను పరిశీలించరు. ఆకాష్ బిజీ పత్తి విత్తనం దగ్గర కాపుతో పూతకాతలతో చెట్టుకు 90 నుండి 100 వరకు
కాయల వరకు ఉంటాయని రైతులు అన్నారు. గులాబి రంగు పురుగు తట్టుకుంటుందని ఎటువంటి వాతావరణ పరిస్థితిలో అయినా తట్టుకొంటుందిఅని. పచ్చ దోమ తెల్ల దోమ కూడా తట్టుకొని ఉంటుందని కంపెనీ జోనల్ మేనేజర్ పి ఎస్. కోటేశ్వరరావు రైతులకు వివరించారు. జననీ సీడ్స్ వారి మెలైన వంగడాలు ఆకాష్ సర్కార్ జై కిసాన్ విత్తనాలు వాడి అధిక దిగుబడులు పొందగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఏరియా మేనేజర్ లు నీరుడు కనకయ్య, డి.బిక్షపతి, రంజిత్ కుమార్ ఉగ్గం కోటేశ్వరరావు మరియు వంగూరి వినీత్ కుమార్ పాల్గొన్నారు




