ప్రాంతీయం

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ…

107 Views

ముస్తాబాద్/అక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గూడెం గ్రామానికి చెందిన చిట్నీని మాధవి- వెంకటేశ్వర్ రావు దంపతులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం

ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఇద్దరు

నిరుపేదలు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి (ఇద్దరికీ) 2, కుటుంబాలకు ఒక నెలరోజులకు సరిపడే నిత్యావసర సరుకులను వారి బంధువైన బావ విద్యసాగర్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో, మాజి ఏఎంసి చైర్మన్ చిట్నీని అంజన్ రావు, శ్రీనివాస్ రావు, మండల గౌడసంఘము అధ్యక్షులు లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.

 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7