1) బండారు మణికంఠ, 2) నిమ్మన మణికంఠ 3) దాసరి అనిరుధ్, 4) ప్రీతి సునిల్
పై ముద్దాయిలు అంతా కలసి ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద ది. 15.07.2023 తేదీన గంజాయి త్రాగడానికి మరియు అమ్ముకోడానికి 1 ½ కేజీ గంజాయి కలిగి ఉండగా పట్టుబడింది. వారి వద్దనుండి సదరు నిషేదిత గంజాయిని , 2 మోటార్ సైకిళ్లను, వారి సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకుని ,కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి ఈరోజు రిమాండ్ కొరకు ముమ్మిడివరం కోర్టుకు తదుపరి చర్యను పంపడం జరిగింది, ఇదే విధముగా నిషేదిత పదార్ధాలను, గంజాయిని, ఇతర మాదక ద్రవ్యాలను రవాణా చేసిన, అమ్మిన, సేవ కఠిన చర్యలు తీసుకుంటారు.
కోనసీమ జిల్లా శ్రీ SP వారి ఆదేశాల మేరకు, SDPO అమలాపురం వారి సూచనలతో, CI ముమ్మిడివరం సర్కిల్ వారి ఆద్వర్యంలో గంజాయి, ఇతర మాదకాలపై నిరంతర దాడులు కొనసాగడం, పాత కేసులపై ముద్దాయిలపై నిఘా నిర్వహించడం జరుగుతుంది.
