జగదేవ్పూర్ మండలం దవలాపూర్ గ్రామంలో చిలుకూరి బాల్రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ వంటేరు యాద లక్ష్మణ్ శ్రీనివాస్ రెడ్డి ఏఎంసి వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని నిరుపేద ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని అన్నారు అదేవిధంగా అన్ని రోగాలకు సంబంధించిన బిపి షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్య డాక్టర్ నిషిత డాక్టర్ ఓం ప్రకాష్ మాజీ ఉపసర్పంచ్ కాదురా రాజు మార్కెటింగ్ బాంబ్స్ బాబుగౌడ్ శేఖర్ చ్రేలు నందు పంచాయతీ సెక్రెటరీ సతీష్ ఆశ వర్క్ పద్మావతి ఇటిక్యాల సుధాకర్ రెడ్డి సపాయి కార్మికులు మైసయ్య బాలమ్మ వెంకటమ్మ నర్సింలు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు




