ప్రాంతీయం

మర్కు గ్రామానికి చెందిన సర్పంచ్ అచ్చం గారి భాస్కర్

152 Views

మర్కుక్ మండల కేంద్రానికి చెందిన గౌరోల్ల రాజవ్వ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం చనిపోయింది ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన వంతు తక్షణ సహాయంగా 5000.రూపాయలు అందించారు   అతనితోపాటు టి.ఆర్. ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి చల్ల నాగరాజు గౌరెల్ల స్వామి రాములు బాబు నర్సింగు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *