ప్రాంతీయం

తాజా మాజీ సర్పంచ్ అశోక్

104 Views

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన తాజా మాజీ సర్పంచ్ అశోక్

సిద్దిపేట జిల్లా జోన్ 16

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్ ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగిందని, అశోక్ బాగున్నావా అని పేరు పెట్టి పిలవడం జరిగిందని ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అదే ప్రేమ అభిమానం ఉన్న తెలంగాణ అధినేత కేసిఆర్ కు రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు

No Slide Found In Slider.

Poll not found