చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలోబీరెల్లి,ముత్తరావుపల్లి,సుందరశాల,నర్సక్కపేట్,దుగ్నపల్లి,వెంకంపేట, గ్రామాల రైతులు అన్నారం బ్యారేజ్ వల్ల పంట పొలాలు మునిగిపోతున్న రైతులు ఈ రోజు హైదరాబాదులో ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి ని సుమారు 100 మంది రైతులు కలిసి ఈ సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.
????మంత్రిగారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యకు వెంటనే అధికారులకు తెలియజేసి ఆయకట్టు కట్టడానికి 200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
????రైతులు సంతోషం వ్యక్తం చేసి మంత్రి గారికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు.
