ప్రాంతీయం

కోటి యాభై లక్షలతో రోడ్లకు భూమి పూజ వినోద్ కుమార్…

168 Views

ముస్తాబాద్, ప్రతినిది అక్టోబర్7, మండలంలోనీ నామాపూర్ గ్రామానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పర్యటనలో భాగంగా ఉదయం 10:30 నిమిషములకు నామాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ నుండి డబల్ బెడ్ రూం మీదుగా ఆర్ఎంబి రోడ్డు, ముస్తాబాద్ టు గూడెం రోడ్డు ఆనుకొనే వరకు కోటి 50 లక్షల వ్యయంతో రోడ్లు నిర్మించుటకు భూమి పూజ కార్యక్రమం మరియు ప్రగతి భవనం, రైతువేదిక ప్రారంభోత్సవం ఉన్నందున. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడూరి రవీందర్ రావు, మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొనాలని ఆశిస్తూన్నాం….

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *