ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 7, చీకోడు గ్రామంలో గున్నాల బాలరాజవ్వ యుద్ధ మహిళకు కర్ర లేనిదే నడవడానిక పరిస్థితి అలాంటి మహిళకు ప్రజా ప్రతినిధులు వీల్ చేరు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత – సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ గున్నాల నాగరాజ్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు బనుక నాగరాజు యాదవ్, ఆరవార్డ్ నెంబర్ ఊరడి రాజుయాదవ్, బాలకిషన్ పాల్గొన్నారు.
