ప్రాంతీయం

సివిల్ కానిస్టేబుల్ గా ఎంపిక శాల్వాతో సన్మానం…

265 Views

ముస్తాబాద్, అక్టోబర్ 7, మండలానికి చెందిన వేముల సత్యం గౌడ్ కుమారుడు సాయి విహార్ గౌడ్ కు సివిల్ కానిస్టేబుల్ గా ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి, అభినందించి శాల్వాతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో నందెల్లి గోపాలరావు, మద్దిగుంట వెంకన్న, సోషల్ మీడియా నాని తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *