ప్రాంతీయం

గృహలక్ష్మి ప్రోసిడింగ్ కాపీలు పంపిణీ…

347 Views

ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 7, చీకోడు గ్రామంలో గృహలక్ష్మి ప్రోసిడింగ్ కాపీలు 19 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత – సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ గున్నాల నాగరాజ్ గౌడ్, బిఆర్ యస్ గ్రామశాఖ అధ్యక్షుడు బనుక నాగరాజు యాదవ్, ఆరవార్డ్ నెంబర్ ఊరడిరాజు యాదవ్, బాలకిషన్ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *