ప్రాంతీయం

13న దీపావళి సెలవుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

187 Views

నవంబర్ 10

తెలంగాణలో దీపావళి పండగ సెలవు విషయంలో తెలంగాణ సర్కార్‌ శుక్రవారం ప్రకటన చేసింది.

గతంలో దీపావళి సెలవుగా ప్రకటించిన తేదీని మార్చింది.
నవంబర్ 12వ తేదీని దీపావళి సెలవుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజా గా దీపావళి సెలవును నవంబర్ 13కు మారుస్తూ శుక్రవారం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.

ఈ మార్చిన సెలవు దినాన్ని పాఠశాలలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్ధలు, ప్రైవేటు సంస్ధలకు కూడా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *