ప్రాంతీయం

ప్రిన్సిపల్ గా పదోన్నతి పొందిన 27 మంది అధ్యాపకులకు

152 Views

అక్టోబర్‌ 07 హైదరాబాద్:
ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న 27 మంది సీనియర్‌ అధ్యాపకులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు లభించాయి.

ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ పదోన్నతుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం, టీజీసీటీఏ అధ్యక్షులు డాక్టర్‌ సంగి రమేశ్‌, కార్యదర్శి డాక్టర్‌ బ్రిజేశ్‌, చైర్మన్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *