రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామంలో నీ గ్రామ సర్పంచ్ సడిమెల సుజాత ఎల్లం గ్రామ శాఖ అధ్యక్షతన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయంను మండల ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో నూతన జిపి భవన్ ప్రారంభించారు. అనంతరం గృహలక్ష్మీ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.తెలంగాణ ప్రభుత్వం స్థానిక మంత్రి కేటీఆర్ చొరవతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భం గా గ్రామ ప్రజలు గ్రామస్తులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
