ప్రాంతీయం

పాఠశాలలకు సెలవులు ప్రకటించేనా…

257 Views

ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్4, ఇదివరకే  మూడు రోజుల క్రితం 72 గంటలపాటు వర్షం సమీపిస్తున్నదని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ.. ప్రభుత్వ అధికారులు పాఠశాలలను ఇదివరకే సెలవులు ప్రకటన చేయకపోవడం గమనార్హం అంటున్నారు కొందరు పలువురు నిన్న, నేడు, రేపు భారీనుండి అతిభారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖవెల్లడి ఇక కొన్నిచోట్ల భారీ శబ్దాలతో పిడుగులు కొన్నిచోట్ల యెల్లో అలర్ట్ జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం స్కూళ్లకు సెలవు ప్రకటన చేస్తారో లేదో వేచి చూడాల్సిందే నంటున్నా విద్యార్థులు వారి తల్లిదండ్రులు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *