మంచిర్యాల జిల్లా.
మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా!
రొమ్ము గడ్డలు, అర్షమొలలు ఫిషర్స్ సమస్యలకు ట్రీట్మెంట్ చేయబడును.
అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్లకు నగదురహిత సేవలు అందించబడును.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ టాకీస్ వెనుకవైపున నారాయణ జనరల్ అండ్ సర్జికల్ హాస్పిటల్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మహిళ జనరల్ సర్జన్ డాక్టర్ ఎస్. కళావతి చేతుల మీదుగా రొమ్ము గడ్డలు అర్షమొలలు ఫిస్టులా మరియు ఫిషర్స్ లాంటి అన్ని సమస్యలకు మన నారాయణ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయబడును. అన్ని రకాల లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు అందించబడును మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
వెంటనే వివరాలకు సంప్రదించండి నారాయణ జనరల్ అండ్ సర్జికల్ హాస్పిటల్ మంచిర్యాల, సెల్ 6303636330,8639741910.





