ప్రాంతీయం

మహాత్మా గాంధీ జయంతి వేడుకలలో మంచిర్యాల ఎమ్మెల్యే, కలెక్టర్

173 Views

అక్టోబర్ 2 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణం లోని గాంధీ పార్క్ లో ఈ రోజు గాంధీ విగ్రహానికి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ సంతోష్  స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పూలమాలలు వేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *