Breaking News

విద్యుత్ షాక్ తో తండ్రి కొడుకుల దుర్మరణం

226 Views

 మంచిర్యాల జిల్లా కేంద్రం ఏసీసీ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది స్థానిక ఏసీసీ కాలనీ లో నివసించే ఎడ్ల రాజేందర్ (50) అతని కుమారుడు అంజి (18) సోమవారం నాడు విద్యుత్ షాక్ కు గురై తండ్రి కొడుకు ఇద్దరు అక్కడి కక్కడే దుర్మరణం చెందారు రాజేందర్ స్నానం చేసి వచ్చి టవల్ దండెం మీద అరవెస్తుండగ విద్యుత్ వైర్ తగలడంతో కొడుకు కాపాడేందుకు ప్రయత్నమ్ చేసే క్రమం లో ఇద్దరు షాక్ కు గురి అయి మరణించారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *