పతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం
నవంబర్ 16
కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలోని పతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వమే అందించిందని వారు అన్నారు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారాన్ని కొనసాగించారు అంతేకాకుండా ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలను పతి కుటుంబానికి అందే విధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చొరవ తీసుకొని ఆ కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించారని ప్రచారాన్ని కొనసాగించారు.
ఈసారి కామారెడ్డి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు కెసిఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకొని మరిన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా చూస్తామని ప్రజలను కోరారు. ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆముద నాగరాజు సాయిబాబా పటేల్ కొప్పుల నరేష్ రాజిరెడ్డి శివకుమార్ నర్సింలు భూమయ్య వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.
