వర్గల్ మండల్, చౌదర్పల్లి గ్రామం సెప్టెంబర్ 30 :భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గజ్వేల్ నియోజకవర్గంలో కార్యకర్తలు, అధ్యక్షులు చేరికలు జరుగుతున్నాయి.
వర్గల్ మండల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరి వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి,వర్గల్ మండల్ ప్రధాన కార్యదర్శి పడిగే రాజు, చౌదరి పల్లి గ్రామ సర్పంచ్ బుడిగే లలిత శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా, వర్గల్ మండల్ బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు తాళ్ల స్వామి గౌడ్, గ్రామ అధ్యక్షులు నర్ర ఆగయ్య ఆధ్వర్యంలో చౌదరి పల్లి గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు నవీన్ బి ఆర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగింది. నర్ర వినోద్, పడిగే రాజు, నర్ర మధు, నర్రా లక్ష్మణ్, యూత్ నాయకులు పార్టీలో చేరడం జరిగింది.