పాములపర్తి గ్రామం ఎస్సి కాలనీ లో గల బోల్ల గణేష్ మహ ప్రసాదం లడ్డు అక్షరాల ఇరువై ఐదు వేల ఒక్క వంద రూపాయలకు 25,100 /- రూ దుబ్బసి. మౌనిక,దుబ్బసి. బాలకృష్ణ దంపతులు సవాలు పాడి లడ్డు ప్రసాదం సొంతం చేసుకున్నారు
237 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 5, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలో శ్రీ రుక్మిణి వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దివ్య కల్యాణోత్సవం వైభవంగా ధ్వజారోహణం, విశ్వక్సేన పూజ ,కళ్యాణం, పూర్ణాహుతి, ఆలయ అర్చకులు,వారి పరిణయ ఘట్టాలను అత్యంత వైభవోపేతంగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. వందలాది భక్తులు హాజరయ్యారు. సందర్భంగా ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటిసి గుండం […]
150 Viewsనిరుపేద కుటుంబాలకు అండగా దుబ్బాక శాసనసభ్యులు అదేశం మేరకు రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న లాలూ కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన మంతూర్ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నరేష్ గౌడ్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కృష్ణ, మండల సినియర్ నాయకులు హరికృష్ణ గౌడ్, భూత్ అధ్యక్షులు శేఖర్, సాయి గౌడ్, మరియు నాయకులు నాగరాజు, బాలరాజు, ప్రసాద్, నరసింగ్ రావు ప్రశాంత్ […]
102 Viewsస్మశాన వాటిక కబ్జా చేసిన వారిపై చర్య తీసుకోవాలి కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి సిద్దిపేట జిల్లా మే 29 జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ కబ్జా చేసిన గొల్లపల్లి గ్రామానికి చెందిన వంటేరు వెంకట్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కేవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి అన్నారు. దాదాపు పది సంవత్సరాల క్రితం స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ మునిగడప రెవిన్యూ పరిధిలో నిర్మించారు. గొల్లపల్లి […]