సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గోవర్ధనగిరి, వర్ధరజ్ పల్లె గ్రామాలలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను అంచనా వేయలని అధికారులను ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దని అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ఇవ్వడానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీ.జే. వై.ఎమ్.జిల్లా
మాజీ అధ్యక్షుడు విబిషన్ రెడ్డి నంట స్వామి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గుల్ల రాజు బిమారి నర్సింలు గడ్డం యాదగిరి రేశం ప్రభాకర్ గోపాల్ రెడ్డి శేఖర్ రెడ్డి ఉప్పరి రాజు నంట దుర్గారెడ్డి సుధాకర్ రెడ్డి వేణు కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు
