ప్రాంతీయం

ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు

122 Views

పెద్దపల్లి జిల్లా

గోదావరిఖని శారద నగర్ లోని ఈద్ గాహ ఆహ్లెహదీస్ లో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్.

ముస్లిం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన,రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వివేక్ వెంకటస్వామి ,రాజ్ ఠాకూర్.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్