Breaking News

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కి జయంతి

241 Views

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కి జయంతి మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా:సెప్టెంబర్ 27

మాజీ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయనకు ఘనంగా జయంత

బుధవారం ఖమ్మం జిల్లా లోని లకారం ట్యాంక్ బండ్ పై గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు బానోత్ హరిప్రియ నాయక్, రాములు నాయక్, మరియు..

నగర మేయర్ నీరజ, పోలీసు కమిషనర్ విష్ణు వారియర్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొరేపల్లి శ్వేత, బీసీ సంఘం నాయకులు తదితరులు పూలమాలలు వేసి అంజలి ఘట్టించారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *