సెప్టెంబర్ 27
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గ్రామం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిర్మల్ రెడ్డి అధర్వంలో ఏముడాల శేఖర్ కూతురు అనారోగ్యం బాధపడుతున్న విషయం తెలుసుకొని తిరుమల అన్న యువసేన తరపున ఆర్థిక సాయం చేయడం జరిగింది మండల్ అధ్యక్షులు కనకయ్య గౌడ్ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు లక్ష్మయ్య నర్సింలు పాల్గొన్నారు
