తె
తేలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వం
బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ
ములుగు జిల్లా,మంగపేట,సెప్టెంబర్ 26
మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన చెట్టిపల్లి రాముకి రూ, లక్ష 25 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కును వారి బి ఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ అందజే శారు.ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ అనారోగ్యం తో బాధపడుతున్న వారు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసు కున్నట్లయితే తన మన బేధం లేకుండా సహాయం అందుతుం దని ఇది నిజంగా పేద ప్రజలకు ఒక వరంగ ఎంఆర్ఎఫ్ ఉందని అన్నారు.అనారోగ్యంతో బాధ పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసి చికిత్స పొందిన వారికి సీఎం ఆర్ ఆర్థిక భరోసా సంకల్పి స్తుందని ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువ చ్చిందని ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు అండగా ఉంటుందని ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభు త్వం భరోసా కల్పిస్తుందన్నా రు.ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ గ్రామ ఇంచార్జి రాజమల్ల సుకుమార్,గ్రామ అధ్యక్షుడు రూప భద్రయ్య,మల్లూరు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ దొడ్డ సాంబశివరావు,టిఆర్ఎస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి దొడ్డ ప్రశాంత్,సీనియర్ నాయకులు గంట భగీరథుడు,దుల్లగొండ సాంబశివరావు,డబ్బుల లింగమూర్తి,పూజారి నరేష్, బాలకృష్ణ,అప్పిన బోయిన మనోజ్,ఇప్ప లాజర్,కొంబత్తిని బాబురావు,మాలబంటి జీవన్, బిలపాటి రాజు,నాదరపు వీరస్వామి,పాల్గొన్నారు.




