జగదేవ్పూర్ మండల్, పీర్లపల్లి గ్రామం సెప్టెంబర్ 26: మాడె లయ్య రజక సంఘం పీర్లపల్లి ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదవ్ రెడ్డి, ఎంపిటిసి మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాధా రవీందర్ రెడ్డి, ఓం ప్రకాష్, వెంకట్ రెడ్డి, రషీద్, బధార్ , మాడెలయ్య రజక సంఘం పీర్లపల్లి అధ్యక్షుడు వడ్లకొండ మల్లేశం, ఉపాధ్యక్షులు కొలిపాక బిక్షపతి,కోశాధికారి వడ్లకొండ శేఖర్, సంయుక్త కార్యదర్శి కొడకండ్ల బాల నరసింహులు, మరియు అధ్యక్షుడు వడ్లకొండ యాదగిరి, సలహాదారులు వడ్లకొండ ఉప్పలయ్య, కొడకండ్ల శివకృష్ణ, కార్యవర్గ సభ్యులు కోలిపాక గణేష్, కొడకండ్ల మల్లయ్య, వడ్లకొండ పాండు, కొడకండ్ల కర్ణాకర్, కొడకండ్ల నరేష్, కోలిపాక వంశీ, వడ్లకొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు