మంచిర్యాల జిల్లా.
*సన్నాహక సమావేశం మంచిర్యాల*
*ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ*
డాక్టర్ నిలకంటేశ్వర రావ్ హాస్పిటల్ వద్ద సమావేశం ఆగస్టు 9న జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం, మండలం లో ఉన్న ప్రతి ఒక ఆదివాసిలు స్వేచ్ఛగా కదిలి వేడుకల్లో పాల్గొనాలని “ఆదివాసి సమన్వయ సమిటీ” పిలుపునిచ్చారు.
తోమ్మిది తెగల కూల సంఘాల, గ్రామల పటేల్, అందరూ కలిసి సమన్వయ కమిటీగా ఏర్పాటు చేసి “ఆగస్టు 9న జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవo” కార్యక్రమం మండలం లో ఉన్న ఆదివాసీలు ప్రతి గ్రామంలో ఉదయం 09:00 గంటలకు ఆదివాసి జెండా ఎగరవేసి గ్రామాలలో ఉన్న గ్రామపటేళ్లు,మహిళలు, గ్రామస్తులు,యువతి యువకులు, అందరూ మంచిర్యాల కేంద్రంలో జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం లో అన్ని సంఘాల రాష్ట్ర,జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, ఉద్యోగస్తులు ,తదితరులు పాల్గొన్నారు.
